నిరుపేద కుటుంబానికి భరోసా
Posted 2026-04-19 05:29:14
0
142
చిలుకూరు గ్రామం జగ్జీవన్ రావు నగర్ కాలనీకి చెందిన అతి నిరుపేద కుటుంబం అయినటువంటి దారెల్లి వెంకటరత్నం కళ్ళు కానరాక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే అతనికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి సొంత ఖర్చులతో మందులు ఇప్పించడం జరిగింది అతనికి కంటి చూపు పూర్తిగా మెరుగయ్యే వరకు అతనికి బాధ్యత వహిస్తూ అతనికి భరోసా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , చిలుకూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి పుల్లారావు, చిలుకూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, నూక పంగు మణికంఠ ,13, 14, వార్డు సభ్యులు కందుకూరి స్వప్న నూకపంగు సతీష్ పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి
జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...
IMD Alerts Odisha: Severe Monsoon Squalls & Heavy Rain
The India Meteorological Department (IMD) has issued a severe weather alert across Odisha as the...
వరస గా జన్మ దినోత్సవం లు
విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల...
మదనపల్లెలో పురిటిబిడ్డ మృతి: కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్...
Title Rajasthan Farmers Shift To Bajra Amid Monsoon Risks
Faced with highly unpredictable and uneven monsoon forecasts, farmers across western Rajasthan...