కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
Posted 2026-04-18 17:47:15
0
509
కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్..
కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. షాపుల ముందు ఫుట్పాతులకు కేటాయించిన వాకర్స్ స్థలాలను ఆక్రమించుకొని వివిధ సామాగ్రాలను వాటిని వాటి మీద కేటాయించి స్థానిక పాదాచార్లకు ఇబ్బందికరంగా ఏర్పాటు అవుతుంది. దీనినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే దీనిపై చర్య తీసుకొని సమస్యను పరిష్కరించగలరని భారత్ అవాజ్ రిపోర్టర్ సదానందం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bihar's New Sugar Policy Offers 40 Acres of Land for Re 1
Bihar is sweetening the deal for industrial investors with its groundbreaking Sugarcane...
అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్...
మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు 10 బూత్‌లు ప్రారంభం.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు కొత్త అడుగు వేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్...
Subrat Sahoo: Driving Chhattisgarh's Administrative Excellence
A distinguished 1992-batch IAS officer of the Chhattisgarh cadre, Subrat Sahoo has earned...