శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
246

తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్వామి వారిని మర్యాదపూర్ పూర్వకంగా కలిసి వారి చేతులు మీదుగా ఆశీర్వాదాలు స్వీకరించారు మంత్రి గారిని స్వామి వారు ఆప్యాయంగా ఆశీర్వదించి ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆశీర్వచనాలు అందించారు ఈ భేటీ ఆధ్యాత్మికంగా ఎంతో స్ఫూర్తిదాయకమైందని మంత్రి గారి పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం సేవ చేసే దిశగా మరింత కట్టుబడి ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలిపారు 

Search
Categories
Read More
BMA
Human Reporting: The Press Fights AI News Automation
As AI-generated content and automated narratives rapidly flood digital platforms, the public is...
By JoinBMA 2026-08-20 06:09:47 0 196
Telangana
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్  అసిఫాబాద్:భారతరత్న మాజీ...
By Chunarkar Jagadeesh 2026-05-21 09:33:05 0 571
Telangana
Maintain quality in road construction: shanthi srenivasreddy.|
Medchal malkajgiri dist :  Alwal 134 Division Corporator Shanti Srinivas Reddy, who is...
By Sidhu Maroju 2025-11-28 09:20:05 0 208
Telangana
కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|
● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన...
By Sidhu Maroju 2026-09-20 16:33:02 0 41
Andhra Pradesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.
  యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:16:26 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com