పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.

0
132

శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి–రామసముద్రం ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు, టమోటా రవాణా జరుగుతుందని, వేలాది మంది ప్రయాణిస్తారని తెలిపారు. రోడ్డు అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించిన ఆయన, వెంటనే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబటి నోరు అదుపులో పెట్టుకో సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా రాయచోటి టిడిపి ఆఫీస్ నందు భారీగా చేరిన కార్యకర్తలు నడుమ అంబటి...
By Benguluri Madhubabu 2026-01-31 14:22:12 0 317
Telangana
కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం
రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్,  బజ్జుర్ల శ్రీనివాస్. జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో...
By CM_ Krishna 2025-12-29 03:57:57 0 370
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుక
తేదీ: 22 ఏప్రిల్, 2026 ఇంద్రకీలాద్రి, విజయవాడ   విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ...
By Rajini Kumari 2026-04-23 12:16:33 0 151
BMA
Uniformed Intimidation: Police Weaponize Defamation
A disturbing 2026 trend shows individual police officers filing massive personal defamation and...
By JoinBMA 2026-08-21 08:27:25 0 84
Telangana
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
By Sidhu Maroju 2026-02-17 15:51:49 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com