కేసీఆర్ మొండి అయితే నేను జగ మొండిని... కవిత

0
174

గులాబీ గూటిలో సెగలు : కవితక్క కొత్త పార్టీ? కేసీఆర్‌ను రంగంలోకి దించుతున్న కేటీఆర్,హరీష్!

‎కవితక్క కొత్త పార్టీ ఏర్పాటుపై ఫార్మ్ హౌస్‌లో భారీ చర్చలు జరిగాయి. ఈ సందర్భంలో కేసీఆర్‌ను మళ్లీ ప్రజల్లోకి రావాలని కేటీఆర్, హరీశ్ రావు కోరినట్లు సమాచారం

‎ఆమె శక్తిని మేము ఎదుర్కోలేం… మీరు స్వయంగా రావాలి అనే సందేశంతో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నట్టు చర్చ

‎దాదాపు సంవత్సరం పాటు సభలు, సమస్యలపై స్పందించని కేసీఆర్… జీవన్ రెడ్డి అంశంతో మళ్లీ గ్రౌండ్‌లోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ ,హరీశ్ రావు 

‎ఇక మరోవైపు కల్వకుంట్ల కవితక్క మాత్రం ఎన్ని శక్తులు వచ్చినా తగ్గేదిలే అంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు

‎�కేసీఆర్ మొండి అయితే నేను జాగ మొండిని… ఎవరి మాట వినే ప్రసక్తే లేదు అని కవితక్క స్పష్టం చేసినట్లు తెలుస్తోంది

‎25 తర్వాత అసలు పరిస్థితి ఏంటో చూస్తారు అంటూ సస్పెన్స్ పెంచుతున్నారు కవితక్క

‎కేసీఆర్ సభకు ఒకరోజు ముందే… 25న జరగనున్న పార్టీ సభ ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించనున్న కవితక్క

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది… కవితక్క ఎత్తుగడలపై ఆసక్తి పెరుగుతోంది.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్...
By Thalakokkula Sadanandam 2026-06-05 13:26:44 0 2K
Telangana
కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్...అభిజీత్ దీప్కే
కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని...
By Ponnala Srinivasrao 2026-07-24 01:58:47 0 186
SURAKSHA
Dr. Franklin: Transforming Healthcare in Ladakh
A Visionary IAS Officer Driving Health, Planning and Public Service Excellence in the Union...
By Lokeshwari Panthadi 2026-07-29 05:42:45 0 147
Telangana
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్  మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా,      *ప్రత్యేక అధికారుల...
By Kadari Komuravelli 2026-05-20 12:58:43 0 294
Telangana
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*    *జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
By Peetla Shivakumar 2026-04-10 15:06:14 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com