Bharat Aawaz

అక్షయ తృతీయ రోజున మహిళలకు శుభవార్త

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
193
Views

*అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త*

 

- భారీగ తగ్గిన బంగారం ధరలు

- 24 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1300 డౌన్‌

- 24 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,54,200 

- 22 క్యారెట్ల బంగారం 10గ్రా.పై 1250 పతనం

- 22 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,41,50 

- 18 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1030 డౌన్‌

- 18 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,15,650 

- స్థిరంగా వెండి ధరలు

- ప్రస్తుతం కిలో వెండి రూ. 2,75,000