మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ

0
281

మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*

నందిగామ,ఎన్టీఆర్ జిల్లా

మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీని శుక్రవారం బండిపాలెం మదీనా మసీదు కమిటీ సభ్యులకు అందజేశారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిజెపి నాయకులు సైదా ని కమిటీ సభ్యులు ఏసిని అడగగా వెంటనే అందజేస్తానని కమిటీ సభ్యులకి భరోసా ఇచ్చారు. పది రోజులు తర్వాత వెంటనే బండిపాలెం మసీదు కమిటీ సభ్యులను పిలిపించి ఏసీ ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి సైదా మాట్లాడుతూ నమాజ్ చదివే భక్తులకు ఎండాకాలం ఏసీ ఎంతో అవసరం అని, ఈ రోజుల్లో ఏసీ వినియోగం సామాన్యమైపోయిందని, మసీదుకు ఏసీ ని దాతల ద్వారా వితరణ చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు బండిపాలెం మదీనా మజీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా మసీదులో నమాజు చదివే భక్తుల కోసం యేసుని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ *షేక్ సైదాను సమాజ్ సేవ సైదా* అని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు కమిటీ సభ్యులు హబీబుల్లా మరియు, షేక్ అజిత్ భాయ్, షేక్ మొగలా సాహెబ్, సయ్యద్ జాన్ సైదా, షేక్ కరీముల్లా, సయ్యద్ బడేమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ జాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చోరీ కేసులో నిందితులకు ఒకొక్కరికి 15 నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్ తీర్పు :
➡️ చోరీ కేసులో నిందితులకు ఒకొక్కరికి 15 నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు...
By Chennaiah Kati 2026-06-18 08:24:53 0 130
Telangana
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే? తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్...
By Pinnehasan Odela 2026-04-01 07:12:35 0 214
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 226
Andhra Pradesh
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:36:58 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com