సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి

0
186

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం సచివాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో తిరుగుతున్న స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సర్ ప్రక్రియను పారదర్శకతతో చేయాలి: డిఆర్ఓ
అన్నమయ్య డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని...
By Kothuru Murali 2026-06-11 12:51:50 0 125
Andhra Pradesh
డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:51:47 0 216
Andhra Pradesh
అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి
అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో...
By Gadiyapudi Narendra 2026-02-20 05:53:51 0 226
Telangana
సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే...
By Avunoori Mahesh 2026-04-11 12:17:31 0 208
Andhra Pradesh
అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం
*విజయవాడ నగరపాలక సంస్థ*     *28-02-2026*   *అగ్ని ప్రమాద నిరోధక అవగాహన...
By Rajini Kumari 2026-02-28 12:40:18 0 343
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com