పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు

0
323

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మార్చి 24న జరుపుకునే ఈ దినోత్సవం లక్ష్యం టిబి (క్షయ) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, నిర్మూలనకు కృషి చేయడం, సరైన చికిత్సపై చైతన్యం కల్పించడం ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టిబిని సరైన సమయంలో గుర్తిస్తే ఉచితంగా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ అంటువ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందని, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా నివారించవచ్చని తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
N. Sridhar IAS: Driving Excellence in Public Governance
A distinguished Telangana IAS officer whose visionary leadership, administrative expertise, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:03:36 0 178
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 199
Telangana
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...
By Bheeshman King 2025-12-22 12:59:35 0 336
Andhra Pradesh
పోలీసుల ప్రమాదంపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి
గాజులరేగలో రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-08-23 13:07:41 0 83
Andhra Pradesh
జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో...
By Pagadala Venkateswar 2026-04-09 04:53:46 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com