'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి
Posted 2026-04-17 09:44:41
0
778
TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని ఆలోచన చేస్తున్నాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు'కాళేశ్వరం'నిర్మాణంలోBRS చేసిన తపిదలు ప్రజలకి తెలుసు.ఈ ప్రాజెక్టు పైమాకు ఎలాంటి దురుదేశమూ లేదు.గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్ ,డిజైన్లు పూర్తి చేయాలని నిర్ణయంచాo అని .వివరించారూ. NDSA చైర్మన్ తో వీటి పై చర్చించము అని తెలిపరు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ...
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
Protecting Workers: Press Exposing Workplace Hazards
Investigative reporting into hazardous factories, illegal sweatshops, and denied worker benefits...
స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ...
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...