పుంగనూరులో అగ్ని ప్రమాదాలపై అవగాహన
Posted 2026-04-17 08:02:20
0
149
పుంగునూరు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం అగ్ని ప్రమాదాల నివారణలో విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందించింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన
చీరాల
గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో...
పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ...
పుంగనూరు నియోజకవర్గం :కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
Jitendra Kumar Meena: Champion of Smart Policing
The Journey Begins
"The true strength of policing lies in protecting every citizen with...
శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు నంబరు పూలు కుంటలోని తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న...