పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
Posted 2026-04-16 17:18:55
0
153
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విద్యార్థిని క్యాతిప్రియ, 500 మార్కులకు 491 సాధించి మండలం టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ నటరాజన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Independence day at parade grounds
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారకం వద్ద యుద్ధ వీరులకు నివాళులు...
Ensuring a Polio-Free Meghalaya: Grassroots Heroics
Meghalaya’s health department is intensifying its mission to keep the state polio-free...
Madanapalle: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మదనపల్లె: జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన...
Global Press Freedom Under Threat
Press freedom is under increasing attack around the world, from the imprisonment of journalists...