పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి

0
152

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విద్యార్థిని క్యాతిప్రియ, 500 మార్కులకు 491 సాధించి మండలం టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ నటరాజన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨   ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
By Rajini Kumari 2025-12-25 10:44:28 0 315
Telangana
వర్షాలతో చల్లబడిన హైదరాబాద్ నగరం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం సిటీలో...
By Akshay Goud 2026-06-13 11:43:47 0 320
Andhra Pradesh
పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు...
By Kothuru Murali 2026-02-08 10:30:13 0 180
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 823
BMA
Modular Journalism: Structuring the Solutions Story
To answer specific audience questions efficiently, newsrooms are integrating the pillars of...
By JoinBMA 2026-08-22 04:21:36 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com