79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
Posted 2026-04-16 17:15:32
0
155
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 56 ప్రింట్, 19 ఎలక్ట్రానిక్, 4 మాస పత్రికలకు చెందిన మొత్తం 79 మంది మీడియా ప్రతినిధులకు మూడవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. సుమిత్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు#.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో కలిసి టీడీపీ నేత డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Madanapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె...
సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్...
పుంగనూరు మండలంలో దారుణం
పుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి...
2026 నూతన సంవత్సరంలో రాబోతున్న కొత్త మార్పులు.! జనవరి 1 నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు; ప్రజల దైనందిన జీవితంలో కూడా అనేక...
WB Police Empowering Women Through Saurabh Teams
To ensure the safety of women and students, the West Bengal Police has deployed the...