మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
Posted 2026-04-16 03:24:26
0
162
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. వడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవికి రూ. 51 వేలు, సుమిత్రకు రూ. 1, 71,000 అందించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 7 కోట్లకు పైగా సీఎం సహాయనిధి పంపిణీ చేశామని, తాజాగా రూ. 2.23 లక్షలు అందించామని ఆయన తెలిపారు. ఈ నిధి నిరుపేదలకు వరమని ఆయన అభివర్ణించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో...
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ
అరెస్టు నుంచి మధ్యంతర...
అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్
బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్...
High-Stakes Northeast Fisheries Meet Commences in Aizawl
Union Minister Rajiv Ranjan (Lalan) Singh arrived in Aizawl today to chair a vital Regional...
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...