జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-04-16 11:25:25
0
254
గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన గణన 2027 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఏ న్యుమరేషన్ ప్రక్రియను గౌరవ రవాణా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పూర్తి చేయడం నిజంగా ఆదర్శప్రాయమైన ముందడుగు ప్రజలు తో ప్రత్యక్షంగా కలిసిపోయి ప్రభుత్వ కార్యక్రమాలపై నమ్మకం పెంచేలా నాయకులు స్వయంగా ముందుకు రావడం ఎంతో శ్వాసనీయం ఈ చర్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలనిస్ఫూర్తి కలుగుతుంది జనగణన విజయవంతం కావడం దేశ అభివృద్ధికి కీలకం అలాంటి కీలక కార్యక్రమంలో నాయకత్వం చూపించిన ఈ చర్య నిజంగా ప్రశంసనీయం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఈశ్వరమ్మ కాలనీలో తక్కువ ధరల రైస్ మిల్లుల అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో...
పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.
ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical...
Climate Watch: Shimla Records Warmer-than-Average May
The ongoing heatwave across North India hasn't spared the hills. Today, Shimla is seeing daytime...
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి...
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...