ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.
Posted 2026-04-16 07:45:57
0
212
నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రైతులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం పెద్దలు రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Racist Trolls Target Laid-Off Indian-Origin Reporter
Following sweeping newsroom cuts at The Washington Post in early 2026, an Indian-origin...
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...
Project Hawk Eye: High-Tech Shield for Amarnath Yatra 2026
The annual Shri Amarnath Ji Yatra has received a massive technological upgrade with the...
పుంగనూరు: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పుంగునూరు మండలం, పాలెంపల్లి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ (21) అనే యువకుడు గత మూడు నెలలుగా...