మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.

0
173

మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం నియమించింది. మంగళగిరి ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో ఆమెకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటికే ఆమె భర్త రామకృష్ణ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సీనియర్ మహిళా నాయకురాలైన తులసికి రాష్ట్ర స్థాయి పదవి రావడంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:43:42 0 601
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 345
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు
తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి.. ముగ్గుల పోటీల బ‌హుమ‌తి...
By Rajini Kumari 2026-01-14 12:47:22 0 226
Andhra Pradesh
* KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం
*నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం,...
By VALLERU SIMHADRI 2026-09-03 13:27:49 0 254
Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-19 05:21:11 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com