విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్

0
173

విజయవాడ 

15-04-2026

 

ప్రచురణార్ధం 

 

పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు

 

స్థానిక పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి (రి) ఆధ్వర్యంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారికి ఘనస్వాగతం పలికారు. 

 

ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ:

"సాయిబాబా చూపిన మార్గం సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, శ్రద్ధ మరియు సబూరితో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని కోరారు. పూర్ణానందంపేటలో సాయిబాబా ధ్యాన మందిరం 14 ఏళ్లుగా నిరంతర ఆధ్యాత్మిక సేవలు అందించడం సంతోషదాయకమని" పేర్కొన్నారు. విజయవాడ ప్రజలందరికీ బాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాం

క్షించారు.

Search
Categories
Read More
Bihar
Bihar University Governance: Clearing Faculty Hurdles
The Governor’s Secretariat in Bihar is currently engaged in a critical push to finalize the...
By Lokeshwari Panthadi 2026-07-02 04:13:10 0 93
Andhra Pradesh
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!       దేశభక్తి...
By VALLERU SIMHADRI 2026-08-14 08:36:34 0 296
Andhra Pradesh
అల్లు శిరీష్ కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*   *హైదరాబాద్:*  ప్రముఖ...
By Rajini Kumari 2026-03-09 13:00:17 0 212
Telangana
మంచిర్యాల జిల్లా లో వర్షాలు...నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం – రైతు కళ్లలో ఆనందం, పంటలపై కొత్త ఆశలు
మంచిర్యాల, జూలై 29: మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో...
By Avunoori Mahesh 2026-07-29 04:19:04 0 193
Andhra Pradesh
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్  27.12.2025   NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో పత్రికా...
By Rajini Kumari 2025-12-27 10:52:01 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com