మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు

0
308

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలోని 

ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు 

దోర్నాల మండలంలోమండలంలోని ఎగువ చెర్లోపల్లిలోపల్లి గ్రామంలో ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎన్పిఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దొడ్డ వెంకట్రావు అలాగే జిల్లా అధ్యక్షుడు కేఎన్పిఎస్ ఓర్చు శ్రీనివాసరావు మార్కాపురం సీనియర్ న్యాయవాది కొండేటి వెలుగొండయ్య మరియు టియుసి ఐ జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మరియు ఏఎంపిఎస్ కార్యవర్గ సభ్యులు ఊదర రాజరత్నం తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కులను సహాయ సహకారాలతో సమాజం కొరకు మాటల్లో ఈ కార్యక్రమాన్ని వివరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!
మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్స్ తొలి స్థానంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు నాలుగో...
By Pagadala Venkateswar 2026-03-12 05:47:08 0 218
Andhra Pradesh
తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-02-03 12:36:39 0 203
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
By Fathima Safa 2026-07-02 07:57:12 0 203
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:36 0 242
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-01-31 12:09:24 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com