పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు

0
159

పుంగనూరులో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ లో అధికారులు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 1944 ముంబై ఓడరేవు అగ్ని ప్రమాదంలో మరణించిన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు...
By Pagadala Venkateswar 2026-05-02 04:05:07 0 127
Andhra Pradesh
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం...
By Ratna Sekhar 2026-02-19 19:17:50 0 1K
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:54 0 258
Telangana
Actor pratyusha case supreme Court judgememt
నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి...
By G k Nookala 2026-02-17 13:33:52 0 220
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com