🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్

0
311

🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ 

 భోజనము నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన భోజనం అందిస్తున్నారు

 ₹5కే ఇడ్లీ పొంగలి సాంబార్ ఉదయం పూట టిఫిన్ 

 మధ్యాహ్నం భోజనం

 రాత్రి 7 గంటలకు భోజనం 

 ఈరోజుకి అన్న క్యాంటీన్ ఆంధ్ర ప్రదేశ్ లో 8 లక్షల 80000 మందికి భోజనం అందించారు

 ఆంధ్రప్రదేశ్లో పట్టణాలలో గాని నగరాలలో గాని మున్సిపాలిటీ హాస్పిటల్ లో బస్ స్టేషన్ దగ్గర గాని అత్యంత రద్దీ గల ప్లేస్లలో గాని ఇప్పటికీ 203 అన్న క్యాంటీన్ ఆల్రెడీ ఓపెన్ అయింది

 నిర్వహణ "అక్షయపాత్ర వారు నిర్వహిస్తున్నారు "

 ధరణి కోటాలో గ్రామీణ ప్రాంతంలో అన్న క్యాంటీన్లు 62 ఈరోజు15/4/2026 రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ 

 పేదవారి తినే భోజనం 5 రూపాయలు మాత్రమే కానీ ప్రభుత్వం చెల్లించేది 30 నుంచి 40 రూపాయలు వరకు సబ్సిడీ కింద 243 కోట్లు ఇప్పటికే చెల్లించింది 

" అన్నదాత సుఖీభవ " పేదలు గాని శ్రామికులు గాని సామాన్యులు గానే ఎవ్వరైనా సరే ఆకలితో అలమటించకూడదని అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశము  

 ఆకుల వెంకట రమేష్ 

 ఎర్రగొండపాలెంజనసేన పార్టీ మండల అధ్యక్షుడు

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-18 07:01:23 0 263
Andhra Pradesh
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ. ఈరోజు...
By Chennaiah Kati 2026-07-14 14:42:50 0 103
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 499
Goa
Goa Advances Water Resource Management for Sustainability
Goa is strengthening its water resource management strategy to ensure sustainable access to clean...
By Fathima Safa 2026-06-25 12:41:59 0 153
Chandigarh
Chandigarh Strengthens Traffic and Road Safety Measures
Chandigarh continues to enhance traffic management and road safety through the adoption of...
By Fathima Safa 2026-07-02 06:13:30 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com