Bharat Aawaz

Good news for A.P. Police

G k Nookala
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
532
Views

*ఏపీ పోలీసులకు తీపికబురు*

 

పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం శాఖలోని అన్ని హోదాలలో పనిచేస్తున్న సిబ్బందికి సమానంగా వర్తింపచేయాలని స్పష్టం చేసింది.