Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
Posted 2026-04-14 08:52:53
0
483
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నందు 11.00గంటలకు చలివీంద్రం ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ రిటైర్డ్ పోలీసు అధికారులు అందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడి కొంతకాలంగా సేవాకార్యక్రమాలు. చేస్తు అనాధాశ్రమములు,వృద్ధాశ్రమములకు వెళ్లి వారిణి పరమర్చించుచూచు వారికి. కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తు చీరలు,బట్టలు,ఇస్తు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమములో. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీఏఎస్ఎన్ రెడ్డి , సెక్రటరీలు ఎల్ నాంచరయ్య, టి. హరికృష్ణ, మరియు రిటైర్డ్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 13.06.2026 వరకు కొనసాగుతోంది అని తెలియజేసారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Navin Mittal IAS: Leading Telangana's Transformation
From IIT Delhi to Special Chief Secretary of Energy, this 1996-batch administrator has spent...
Commitment to the welfare and adivasitribal and agencies.
ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి...
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...
అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు.
సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు...
One Month of Choudhary Govt: Mega Policy Push Unveiled
Patna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat...