పుంగనూరు: ప్రభుత్వ శుభారం డిగ్రీ కళాశాలలో స్త్రీ శక్తి కార్యక్రమం

0
151

పుంగనూరు పట్టణంలోని సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం శ్రీ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా భాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ స్త్రీలకు 33.3 శాతం రిజర్వేషన్లు, సమాన హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. షాహిదా భాను మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండటంతో పాటు స్వీయ రక్షణ కలిగి ఉండాలని సూచించారు. కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: మద్యం దుకాణాలపై పోలీసుల ఉక్కుపాదం.
మదనపల్లె పట్టణంలోని మద్యం షాపుల వద్ద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-06 04:11:19 0 201
Andaman & Nikobar Islands
Protecting Biodiversity in Andaman & Nicobar Islands
In 2026, the Andaman & Nicobar Islands continue to strengthen environmental conservation and...
By Fathima Safa 2026-06-17 03:41:23 0 91
Andhra Pradesh
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల  భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-14 12:12:21 0 229
BMA
Exposing Contractors: Journalist Beaten for Two Hours
Regional reporters frequently face extreme violence without corporate backing. In May 2025,...
By JoinBMA 2026-08-21 09:47:00 0 151
Andhra Pradesh
పుంగనూరు:మోదీ దీర్ఘకాలిక సేవలకు పుంగనూరులో బీజేపీ సంబరాలు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి...
By Kothuru Murali 2026-03-31 04:17:14 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com