Bharat Aawaz

అంబేద్కర్ జయంతి సందర్భంగా... మధు ప్రియ పాట

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
227
Views

ప్రముఖ గాయని మధు ప్రియ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, 2026) సందర్భంగా మానుకోట ప్రసాద్ సాహిత్యంలో ఒక కొత్త అంబేద్కర్ పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో (Instagram, YouTube) వైరల్ అవుతోంది. ఈ పాట భీమ్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడింది.