సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన
Posted 2026-04-13 13:42:36
0
207
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పరామర్శించారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో శనివారం మరణించిన విషయం తెలిసిందే. పిరిడి వెళ్లి మృతుడు తల్లిదండ్రులు శ్రీనివాస్, రమాదేవిని పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్
మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల...
IMD Issues Widespread Monsoon Alert for Uttarakhand
The India Meteorological Department (IMD) has issued a critical weather advisory for Uttarakhand...
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
...
J. K. Sinha IAS: Leading Tripura's Governance Journey
A distinguished Indian Administrative Service officer, J. K. Sinha serves as the Chief Secretary...