వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి
Posted 2026-04-13 13:40:31
0
194
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతుడి శరీరంపై డ్రాయర్ తప్ప మరేమీ లేవని, వివరాలు తెలిస్తే రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
SEBI's AI Framework: Financial Reporting Evolution
As automated trading and robo-advisory tools rise, SEBI has implemented a strict 2026 AI...
మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!
...
పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ...
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*
*మహిళ సాధికారత కోసం రోటరీ...
అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు...