ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.

0
186

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 70 మంది ఆర్పీలకు నెలకు రూ. 24,000 జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2007 నుంచి సేవలు అందిస్తున్నా ప్రస్తుతం కేవలం రూ. 8,000 మాత్రమే జీతం ఇస్తున్నారని, పెరుగుతున్న పని భారం దృష్ట్యా తమకు తగిన వేతనం పెంచాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
BMA
Telangana Invokes Terror Laws Against Media
In a dangerous escalation for digital media, the Intelligence Department of the Telangana...
By JoinBMA 2026-08-19 08:55:49 0 104
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 856
Nagaland
Niuland Holds DISHA Meeting to Review Welfare Schemes
A DISHA (District Development Coordination and Monitoring Committee) meeting was held today in...
By Lokeshwari Panthadi 2026-07-02 07:18:17 0 164
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 496
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి...
By Ratna Sekhar 2026-03-04 18:24:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com