రామగుండం : ఏడేళ్ల చిన్నారిపై హత్యాచార యత్నం..!
Posted 2026-04-13 12:28:37
0
246
అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప బంధువు ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. జనగంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను...
Pink Patrol: Empowering Women's Safety in Kerala
The Kerala Police has pioneered significant measures to bolster the safety of women and children...
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన – జిల్లా కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు...
Goa’s Muddy Marvel: The Vibrant Chikhal Kalo Celebration
Experience the infectious joy of Goa’s unique "mud bath" festival, Chikhal Kalo, held...