"ప్రజావాణిలో శివనగర్ స్వరం – పనులు పూర్తి చేయాలని డిమాండ్.|

0
199

అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు సూచనల మేరకు శివనగర్ కాలనీ కమిటీ సభ్యులు అల్వాల్ మున్సిపల్ ప్రజావాణి కార్యక్రమంలో డీసీని కలిసి కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో 194 డివిజన్ అధ్యక్షుడు మల్లెల శివ, ఏ బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

అలాగే శివనగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణతో పాటు వెంకట్, కార్తీక్, నరసింహ మరియు ఇతర కాలనీ సభ్యులు హాజరయ్యారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Strengthens Marine Conservation Efforts
Lakshadweep continues to prioritize marine conservation and sustainable development to protect...
By Fathima Safa 2026-06-29 07:53:10 0 146
BMA
Literary Journalism: Crafting Narrative Non-Fiction
Slow journalism revitalizes the tradition of narrative non-fiction by blending rigorous...
By JoinBMA 2026-08-24 06:10:52 0 141
Andhra Pradesh
​ పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
By Kothuru Murali 2026-03-15 10:31:52 0 232
Andhra Pradesh
పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు...
By Kothuru Murali 2026-01-20 14:55:49 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com