బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం రూ. 16 కోట్లకు చేరిక
Posted 2026-04-13 08:38:00
0
285
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఆలయ ఉప కమిషనర్ & ఇవో ఏకంబరం కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్...
Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
Himanshu Gupta: Reforming Chhattisgarh's Correctional System
A distinguished 1994-batch IPS officer of the Chhattisgarh cadre, Himanshu Gupta serves as the...
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING
గోశామహల్ ఎమ్మెల్యే, రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...