పుంగునూరు నియోజకవర్గం:దిగువపల్లి గంగమ్మకు విశేష పూజలు, భక్తుల తాకిడి

0
150

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అభిషేకం, పుష్పాలతో అలంకరణ చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా...
By Bonagiri RaviShankar 2026-06-14 13:49:09 0 241
Telangana
నా కొడుక్కి బెయిల్ వస్తుంది.
చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:50:29 0 166
Andhra Pradesh
ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్
  శ్రీ గురురాజ్ దేశాయ్  మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి...
By Boya Dasthagiri 2026-03-31 11:32:36 0 243
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 378
Telangana
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని ఆర్మూర్ మాజీ...
By Sadaq Sadaq 2026-06-09 13:11:15 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com