ఏపీలో 11 గంటల వరకే ఒంటిపూట బడులు

0
166

*ఏపీలో '11 గంటల వరకే ఒంటిపూట బడులు'* 

 

అమరావతి :

 

ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలకు చేరుతుండటంతో, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

Search
Categories
Read More
Telangana
న్యూ ఇయర్ వేళ "జీరో డ్రగ్స్" లక్ష్యం -CP. సజ్జనర్ IPS.|
నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు. హైదరాబాద్ సీపీ సజ్జనర్‌ హెచ్చరిక....
By Sidhu Maroju 2025-12-26 21:07:43 0 323
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.
సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు...
By Pagadala Venkateswar 2026-03-02 04:36:17 0 205
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Andhra Pradesh
Chintakrindi Sai Jyothi: టెక్నాలజీతో వైకల్యాన్ని జయించిన రచయిత్రి... ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్.
దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో...
By Pagadala Venkateswar 2026-01-17 11:26:42 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com