మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.

0
182

ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైకుపై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 167
Assam
ASDMA Spearheads Relief Efforts Amid Assam Crisis
The Assam State Disaster Management Authority (ASDMA) is currently leading critical humanitarian...
By Lokeshwari Panthadi 2026-07-01 10:56:47 0 157
Andhra Pradesh
కదిరిలో గోవుల తరలింపుపై స్థానికుల ఆందోళన
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కదిరి పట్టణంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు నిత్యం...
By Vinod Kumar 2026-09-11 17:01:59 0 214
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు; సెప్టెంబర్ 3న జరిగే వేడుకలకు హాజరుకావాలని బ్రహ్మకుమారి పద్మావతి పిలుపు.
Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్...
By Pagadala Venkateswar 2026-09-02 09:10:38 0 71
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారుల పరిశీలన
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్‌...
By Chunarkar Jagadeesh 2026-06-28 07:36:51 0 741
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com