గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.

0
165

మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.1 లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత కేసులో పరారీలో ఉన్న వీరిని బసినికొండ వద్ద తనిఖీల సమయంలో ఆర్టీసీ బస్సు దిగి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
By Pagadala Venkateswar 2026-02-28 07:20:33 0 196
Telangana
Telangana Strengthens Forest and Wildlife Conservation
Telangana continues to reinforce forest and wildlife conservation through afforestation drives,...
By Fathima Safa 2026-06-29 11:18:53 0 213
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 197
BMA
RSF Index Warns of Overt Political Bias in Indian Media
The 2026 Reporters Without Borders (RSF) index has issued a stark warning regarding the state...
By JoinBMA 2026-08-19 05:38:18 0 95
Bihar
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
By Fathima Safa 2026-07-01 06:05:24 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com