Bharat Aawaz

కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
335
Views

కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే   జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు మానకొండూరు  మాజీ జెడ్పిటిసి కొండ్రా స్వరూప గారు హాజరయ్యారు.