0
Comments
21
Views
గ్రామపంచాయతీ వ్యవస్థ పట్ల పాఠశాల విద్యార్థులకు అవగాహన
మోపాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పట్ల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పాలకవర్గం ఎన్నిక విధానం, పని చేసే విధానాలు, ఆర్థిక లావాదేవీలు, సభ్యుల హోదాలు, కాల పరిమితులు వంటి విధానాలపై అవగాహన కల్పించారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రంథాలయం, పాఠశాలలు, దేవాలయాలు, భూములు, చెరువులు గ్రామపంచాయతీ పరిధిలోనివని తెలిపారు.
సర్పంచ్ ధ్యాస రవి, కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అందరూ మంచిగా చదుకోని మంచి స్థాయిలో ఉండాలి, అలాగే మన గ్రామ వ్యవస్థ పట్ల కూడా అవగాహన ఉండాలి, అని అందుకోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఇలాగే అన్ని గ్రామాల్లో ఇలాంటి అవగహన సదస్సులు నిర్వహిచాలి, అని
శ్రీ, ధ్యాప రవి మోపాల్ సర్పంచ్ గారు, ఇతర కమిటీ సభ్యులు కోరుకున్నారు,, 🙏❤️❤️💯💯💯👍👍