రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
194

ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడు పూలే రాయచోటి పట్టణం మాసాపేట బ్రిడ్జి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువ నాయకులు మౌర్య రెడ్డి గారు హాజరైన మున్సిపల్ అధికారులు టిడిపి ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని రాయచోటి కడప జాతీయ రహదారి జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు నాయకులు మోరా రెడ్డి గారు పూలమాలు వేసిన వాళ్ల అర్పించి ఆయన చేసిన సేవను స్మరించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంబేద్కర్ నెహ్రు జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో భారతదేశం ముందుకు వెళుతుందన్నారు ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కుల వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అయిన పూలే అణగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడని కొనియాడారు మహారాష్ట్రలో 1827లో జన్మించిన ఆయన సావిత్రిబాయి పూలేతో కలిసి 18 48 లో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు మహాత్మ పూలే సామాజిక సమానత్వం కోసం చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్రలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు బీసీల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు అమలు చేస్తుందని అన్నారు మహాత్మారావు జ్యోతి రావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30...
By Sadaq Sadaq 2026-02-23 13:42:45 0 235
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 205
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 128
Andhra Pradesh
పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్...
By Kothuru Murali 2026-05-07 12:18:41 0 159
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలగం బలం
*మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి*   *తెలుగుదేశం పార్టీ బలం, బలగం...
By Rajini Kumari 2026-01-27 11:46:31 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com