పుంగనూరు: ఫేస్ బుక్ లో యాడ్ చూసి మోసపోయిన మహిళ
Posted 2026-04-11 06:33:35
0
149
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో శుక్రవారం ఒక మహిళ ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఆర్థిక మోసానికి గురైంది. కట్టిన డబ్బుకు రెట్టింపు ఇస్తామని నమ్మబలికిన ఓ ఫైనాన్స్ కంపెనీ, స్థానిక స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా రూ. 39,400 కట్టించుకుంది. మరిన్ని డబ్బులు అడగడంతో పాటు, తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే కంపెనీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని బాధితురాలు గ్రహించి ఆవేదన వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్
అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్
కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో...
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
Agricultural Growth and Farmer Welfare in Bihar State
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare and rural...
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో...