వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
Posted 2026-04-11 05:39:52
0
157
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది. సీటు విషయంలో వృద్ధురాలితో గొడవ పడి, ఆమెతో పాటు అడ్డువచ్చిన ప్రయాణికులను, చిత్రీకరిస్తున్న వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
Satyendra Singh Dursawat: Driving Good Governance Forward
The Journey Begins
"Leadership in public administration is measured not by...
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు...