బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్

0
391

వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. సినిమా సెట్లలో సైతం వేములవాడ చరిత్ర వైభవాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు తెలియజేస్తారని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన...
By Thalakokkula Sadanandam 2026-07-23 10:33:54 0 233
Telangana
"తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్...
By Sidhu Maroju 2026-04-21 16:52:23 0 328
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 228
Telangana
కత్తుల దాడి.. వ్యక్తి హతం.|
● తుకారాంగేట్‌ పరిధిలో ఘటన ● పాతకక్షలే కారణమా? అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-09-14 17:20:54 0 107
Telangana
నిజామాబాద్
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ...
By Sadaq Sadaq 2026-05-01 07:22:44 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com