అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.
Posted 2026-04-10 12:11:59
0
139
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2009లో రిజర్వ్ ఎస్సైగా సేవలు ప్రారంభించిన రవికుమార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలోనూ పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రిజర్వ్ పోలీసుల పాత్ర కీలకమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Malkajgiri’s Pride: A Tribute to the Fearless Leader Eatala Rajender!|
Malkajgiri : A Leader of the Masses: Celebrating the Spirit of Eatala Rajender on His Birthday...
జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం...
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ...
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...