పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
Posted 2026-04-10 04:45:30
0
151
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు చెందిన బాల మురళి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో బాల మురళి, అతని స్నేహితులు పుంగనూరు పట్టణానికి వస్తున్న బాలాజీపై దారి కాచి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ తర్వాత తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Prashant Kishor Say's: “Our democracy is not weak” |
Political strategist-turned-politician Prashant Kishor, who founded the Jan Suraaj Party...
Administrative Stalwart: The Vision of D.K. Singh
Architect of Odisha’s Growth: The Legacy of D.K. Singh:
In the complex corridors of...
Mihir Kumar Singh: A Pillar of Bihar's Good Governance
The Journey Begins
Behind every successful government initiative is a team of dedicated civil...
100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.
మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర...
C M Revanth reddy at ujjain mahankali temple
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్ బోనాల) జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ...