పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి

0
143

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో మృతుడి భార్యతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 229
Andhra Pradesh
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
By G k Nookala 2026-03-15 10:18:02 0 232
Andhra Pradesh
ఆదివాసీలకు 100% ఉద్యోగాల రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఆదివాసి గిరిజన సంఘం: చింతూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఆదివాసి ప్రజానీకానికి...
By Shyamala Yadagiri 2026-08-20 07:15:07 0 162
Assam
Assam Accelerates Industrial Growth and Investment
Assam continues to strengthen its industrial sector by attracting investments across...
By Fathima Safa 2026-07-03 14:39:04 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com