హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి

0
204

హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి

జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు క్రీడలను సాధన చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా యువజన క్రీడా సేవలాధికారి హనుమంత రెడ్డి, ప్రిన్సిపాల్ సులేమాన్ తో కలిసి వైద్య విద్యార్థుల కోసం క్రీడా సామాగ్రిని అందజేశారు. వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు సమయం కేటాయించాలని ఆయన సూచించారు.

Search
Categories
Read More
Telangana
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి...
By Bheeshman King 2026-07-02 16:00:11 0 464
Telangana
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు...
By Krishna Balina 2026-03-06 22:50:22 0 470
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ...
By Chunarkar Jagadeesh 2026-08-02 08:37:16 0 404
Goa
Goa Strengthens Fisheries and Blue Economy Growth
Goa continues to promote fisheries and the blue economy in 2026 through measures aimed at...
By Fathima Safa 2026-07-04 06:22:00 0 122
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-08-29 05:38:55 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com