పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-04-09 07:33:01
0
213
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం రాయచోటి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు వేసవికాలం ఎక్కువ కావడంతో ప్రజలు దాహార్తి తీర్చేందుకు రాయచోటి పురపాలక సంఘం వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుత్తులతో కలిసి ప్రారంభించిన నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ...
నాచెక్ ఎటుపాయె..!
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?
మరోసారి చెక్కుల లీకేజీ కలకలం!
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు...
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
BMC Takes Strict Action Against Officials Avoiding Transfer
The Brihanmumbai Municipal Corporation (BMC) has initiated rigorous administrative action...