Bharat Aawaz

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ' బి ' గ్రేడ్

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
316
Views

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్నత విద్యశాఖ ' బి ' గ్రేడ్ గుర్తింపునిచ్చింది. బుధవారం ఆడిట్ విభాగం సభ్యులు ఎస్. శ్రీనివాస్, బాబ్జీ  కళాశాలలోని బోధనా పద్ధతులు, అకాడమిక్ రికార్డులు పరిశీలించిన అంతరం కళాశాల పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం కు ' బి ' గ్రేడ్ సర్టిఫికెట్ అందజేశారు.

 

# Yadagiri