భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
Posted 2026-04-08 14:11:05
0
242
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వంటశాల పరిశీలించి, పరిశుభ్రతపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Cops Today: Cyber Crime Awareness Warriors
Today TN police officers led cyber crime awareness drives statewide. In Chennai, Madurai, Trichy,...
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
పుంగనూరు:సింహ వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్లపొలం దగ్గర ఉంచిన ద్విచక్ర వాహనానికి నిప్పు
రొంపిచర్ల మండలం చల్లవారిపల్లె పంచాయతీ వైసీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి శనివారం తన ద్విచక్ర వాహనాన్ని...
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...