దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఫ్యాష్టో
Posted 2026-04-08 13:41:36
0
218
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు షేక్ జాబీర్ ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ డిమాండ్ చేశారు ఫ్యాక్టో ఆధ్వర్యంలో రేపు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సన్నాక సమావేశంలో వారు మాట్లాడుతూ 12వ పిఆర్సిని వెంటనే నియమించాలని 29 మద్యంతర మృతి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత సెలవులను నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్స్ తో బాలుకో ఉన్నత పాఠశాల నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అంకం శివారెడ్డి రవిశంకర్ పల్లం రామచంద్ర సివి రమణ నాగమణి రెడ్డి హరిబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*
...
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
UP Defense Corridor Drives Industrial Economic Growth
Uttar Pradesh continues to strengthen its position as a major defense manufacturing hub in 2026...
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026
టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...